Results for పెట్టెనందు translation from Telugu to English

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

Telugu

English

Info

Telugu

పెట్టెనందు

English

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Telugu

English

Info

Telugu

జాబితా పెట్టెనందు యెంపికకాబడిన హోస్టు లేదా డొమైన్ కొరకు విధానమును తొలగించుటకు ఈ బటన్ పైన నొక్కుము.

English

click on this button to delete the policy for the host or domain selected in the list box.

Last Update: 2011-10-23
Usage Frequency: 1
Quality:

Telugu

తెలియని పదము తప్పుగా వ్యవహరించివుంటే, మీరు దానికి దిద్దుబాటు అందుబాటలో వుందేమో పరిశీలించవచ్చు, వుంటే దానిపైన నొక్కుము. జాబితానందలి ఏ పదము దానికి సరైన దిద్దుబాటును యీయలేకపోతే మీరు సరైనదానిని పైని సరికూర్చు పెట్టెనందు టైపుచేయవచ్చు. మీరు ఈ వొక్కచోట సరిదిద్దాలని అనుకుంటే ప్రతిస్థాపించు నొక్కుము లేదా అన్నిచోట్లా సరిదిద్దాలని అనుకుంటే అన్నీ ప్రతిస్థాపించు నొక్కుము.

English

if the unknown word is misspelled, you should check if the correction for it is available and if it is, click on it. if none of the words in this list is a good replacement you may type the correct word in the edit box above. to correct this word click replace if you want to correct only this occurrence or replace all if you want to correct all occurrences.

Last Update: 2011-10-23
Usage Frequency: 1
Quality:

Telugu

ఈ పదము "తెలియని పదముగా" పరిగణించ బడుతుంది యెందుచేతనంటే యిది ప్రస్తుతం వుపయోగిస్తున్న నిఘంటువునందలి ఏ ప్రవేశముతోను సరిపోలలేదు. ఇది పర( ఫారెన్) భాషలోని పదము అయివుండవచ్చు. పదము తప్పుగావ్యవహరించి వుండకపోతే గనుక, మీరు దానిని నిఘంటువునకు జతచేయుటకు నిఘంటువునకు జతచేయుము నొక్కుము. మీరు తెలియని పదమును నిఘంటువునకు జతచేయాలి అని అనుకోకపోతే, దానిని మార్చకుండా వదిలివేయాలని అనుకుంటే, విస్మరించు లేదా అన్నిటిని విస్మరించు నొక్కుము. ఏమైనప్పటికి, పదము తప్పుగావ్యవహరించి వుంటే, సరైన దానికొరకు మీరు క్రింది జాబితానందు ప్రయత్నించవచ్చు. మీరు యిక్కడ సరైనదానిని కనుగొనలేకపోతే, మీరు క్రింది వచన పెట్టెనందు టైపు చేయవచ్చు, ప్రతిస్థాపించు లేదా అన్నింటిని ప్రతిస్థాపించు నొక్కవచ్చు.

English

this word was considered to be an "unknown word" because it does not match any entry in the dictionary currently in use. it may also be a word in a foreign language. if the word is not misspelled, you may add it to the dictionary by clicking add to dictionary. if you do not want to add the unknown word to the dictionary, but you want to leave it unchanged, click ignore or ignore all. however, if the word is misspelled, you can try to find the correct replacement in the list below. if you cannot find a replacement there, you may type it in the text box below, and click replace or replace all.

Last Update: 2011-10-23
Usage Frequency: 1
Quality:

Warning: Contains invisible HTML formatting

Get a better translation with
7,776,266,874 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK